( శరీరము ) దీక్షితులవారు శరీరము ఒకటే కలదని తెలియజేశారు , కనపడే దేహమునేను అనుకుంటే , ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోతే అది జడంగా మారిపోతుంది , మరి ఏది శరీరమంటే శరీరమును గురించి మనకు తెలియజేయడానికి నాలుగు భాగాలుగా విభజించవలసి వచ్చినది , అది సాంఖ్యం ద్వారా మనపెద్దలు ఇలా…