శ్రీ శివరామదీక్షిత సంప్రదాయ గురుపరంపర
శ్రీమద్భృహద్వాశిష్ఠ సిద్ధాంత నిర్ధారణోద్ధారకులు శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితులు వారు ప్రతిపాదించిన శ్రీశివరామదీక్షిత సంప్రదాయము ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శిష్య ప్రశిష్యులతో పరిఢవిల్లుతున్నది. ఈ సంప్రదాయంలో సద్గురువునే ప్రత్యక్షదైవముగా భావించి పూజించడం విశేషం. శ్రీమహావిష్ణువు నుండి శ్రీ సూర్య భగవానులు వారు, సూర్యభగవానుల వారి నుండి శ్రీ యాజ్ఞవల్కి మహాఋషి, శ్రీ యాజ్ఞవల్కి మహాఋషి నుండి శ్రీ జనకమహారాజు, శ్రీ జనకమహారాజు నుండి శ్రీ శుకమహర్షి, శ్రీ శుకమహర్షి నుండి శ్రీ సాందీప మహర్షి, శ్రీ సాందీపమహర్షి నుండి శ్రీ కృష్ణభగవానుల వారు, శ్రీ కృష్ణ భగవానుల వారి నుండి శ్రీ ఉద్దవుడు, శ్రీ ఉద్ధవుల నుండి శ్రీ బ్రహ్మానందస్వామి వారు, శ్రీ బ్రహ్మానందస్వామి నుండి శ్రీరామానందావధూత, శ్రీ రామానందావధూత నుండి శ్రీ కబీరుదాసు, శ్రీ కబీరుదాసు నుండి శ్రీ వేమనార్యులు వారు, శ్రీ వేమనార్యుల వారి నుండి శ్రీధరస్వాముల వారు, శ్రీధరస్వాముల వారి నుండి శ్రీ శ్రీరామడుగు శివరామదీక్షితుల వారు, శ్రీ శ్రీరామడుగు శివరామదీక్షితుల వారి నుండి శ్రీ కంబలూరి అప్పయ్యమంత్రి వర్యులు, శ్రీ కంబలూరి అప్పయ్యమంత్రి వర్యుల నుండి శ్రీ మత్పరశురామ సీతారామస్వామి వారు, శ్రీమత్పరశురామ సీతారామస్వామి వారి నుండి శ్రీభాగవత కృష్ణదేశికుల వారు, శ్రీభాగవత కృష్ణదేశికుల వారి నుండి శ్రీ సాధూరాం బహుద్దూరు వారు, శ్రీ సాధూరాం బహుద్దూరు వారి నుండి శ్రీ అత్తిలి రాజయ్యార్యుల వారు, శ్రీ అత్తిలి రాజయ్యార్యుల వారి నుండి శ్రీ భీంపల్లి చిన్నయ్యార్యుల వారు, శ్రీ భీంపల్లి చిన్నయ్యార్యుల వారి నుండి శ్రీ అచలబోధాచార్య భీంపల్లి గడ్డయ్యార్యుల వారు, శ్రీ అచలబోధాచార్య భీంపల్లి గడ్డయ్యార్యుల వారి నుండి శ్రీనిజగురుమాతాజీ శ్రీమతి గొరకల రామలక్ష్మాంబ సమేత శ్రీ గొరకల యర్రయ్యార్యుల వారును, శ్రీ గొరకల యర్రయ్యార్యుల వారి నుండి అచలగురుమాతాజీ శీలం సూర్యకాంతమాంబ సమేత అచలగురూజీ వెంకటదాసార్యుల వారు శ్రీ శివరామదీక్షిత సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరించారు.

  1. గురుప్రేమానంద బొంతు వీరమ్మ సమేత అబేధానంద బొంతు వెంకటరెడ్డార్యులు (అల్లవరం పొలం, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  2. భక్తసేవానంద బొంతు సోమాలమ్మ సమేత సహజసద్గుణానంద బొంతు వెంకన్నార్యులు (అల్లవరం పొలం, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  3. గురుసేవానంద దున్న సావిత్రమ్మ సమేత గురుబోధపారాయణానంద దున్న నరసింహరావార్యులు (బారువా, శ్రీకాకుళం జిల్లా, ఆం.ప్ర)
  4. గురుబోధానంద మద్దెల లక్ష్మమ్మ సమేత సద్రూపవిజ్ఞానానంద మద్దెల సూర్యనారాయణశాస్త్రి (ముక్తేశ్వరం, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  5. గురువాక్యానంద నక్కా చిట్టమ్మ సమేత సమరసాత్మానంద నక్కా నారాయణమూర్తి ఆర్యులు (అమలాపురం, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  6. భక్తసేవానంద కొండా లక్ష్మమ్మ సమేత నిర్మ నిర్గుణానంద కొండా సమ్మయ్య (బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా, తెలంగాణ)
  7. గురుసేవానంద ముసలమ్మ, ఆదమ్మ సమేత సమరస నిర్మలానంద తాటికొండ అచ్చయ్యార్యులు (నడుపూరు, విశాఖపట్టణం, ఆం.ప్ర)
  8. గురుప్రేమానంద కాసారపు వరహాలమ్మ సమేత గురుదయానంద కాసారపు రామారావు (విశాఖపట్టణం, ఆం.ప్ర)
  9. అచలపరిపూర్ణ మైలపల్లి చినలక్ష్మమ్మ సమేత సర్వదానంద మైలపల్లి గురుమూర్తి (వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం జిల్లా, ఆం.ప్ర)
  10. గురుదయానంద బట్టు సత్యవతమ్మ సమేత పూర్ణబోధానంద బట్టు సత్యం ఆర్యులు (పుల్లేటికుర్రు, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  11. గురుకృపానంద పాటి గవరమ్మ సమేత విమల విజ్ఞానానంద పాటి తాతయ్యార్యులు (రావిగుంట చెరువు, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  12. గురుసేవానంద పితాని సూర్యకాంతమ్మ సమేత గురుకరుణానంద పితాని వెంకటదాసులు (కడలి, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  13. బాల్యభక్త నిశ్చలానంద పెన్మత్స సీతాయమ్మ (పొలమూరు)
  14. అచలపరిపూర్ణ జంగా చిట్టమ్మ సమేత నిజబోధానంద జంగా సూర్యనారాయణ ఆర్యులు (నేదునూరు, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  15. గురుసేవానంద గుమ్మడి ఆదమ్మ సమేత గురుప్రేమానంద గుమ్మడి క్రిష్ణస్వామి (పుల్లేటికుర్రు, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  16. భక్తసేవానంద నడిమెట్ల భూదమ్మ సమేత సహజసమరసానంద నడిమెట్ల గురువయ్యార్యులు (మందమర్రి, మంచిర్యాల జిల్లా, తెలంగాణా)
  17. గురుదయానంద కస్తూరి రాంభాయమ్మ సమేత నిష్కల్మషానంద కస్తూరి రాజయ్య రాజయోగీంద్రులు (మందమర్రి, మంచిర్యాల జిల్లా, తెలంగాణా)
  18. నిర్మలాంబ తిరుపతి అన్నపూర్ణాంబ సమేత సదాసద్గుణానంద తిరుపతి నర్సయ్యార్యులు (మంచిర్యాల, తెలంగాణా)
  19. సద్గుణ ప్రకాశాంబ శీలం విజయలక్ష్మాంబ సమేత గురుకరుణానంద శీలం శ్రీకాళిదాసార్యులువారు (శివకోటిపాలెం, కోనసీమ జిల్లా, ఆం.ప్ర.)
  20. గురుభక్తసేవానంద గుమ్మడి వెంకమ్మ సమేత నిర్మలానంద గుమ్మడి అర్జయ్యఆర్యులు (అయినవిల్లిలంక, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  21. అమలాంబ పూర్ణగురుమాతాజీ నడిరపల్లి వెంకటనర్సమ్మ (రెల్లుగడ్డ, కోనసీమ జిల్లా, ఆం.ప్ర)
  22. అచలపరిపూర్ణ నున్నబోయిన శాంతామణి సమేత సర్వసంగ పరిత్యాగి నున్నబోయిన సోమచంద్రరావు ఆర్యులు (భీమవరం, ప.గో.జిల్లా, ఆం.ప్ర)
  23. గురుకరుణానంద చిలగాని నర్సవ్వ సమేత సత్యోపదేశిక చిలగాని వైకుంఠం (మందమర్రి, మంచిర్యాల జిల్లా, తెలంగాణా)
  24. నిశ్చలాంబ శీలం లక్ష్మీపార్వతి సమేత నిశ్చలానంద శీలం ఆదినారాయణమూర్తి (కాంభొట్లపాలెం, ప.గో.జిల్లా. ఆం.ప్ర)
  25. నిశ్చలానంద జంగా నాగన్నార్యులు (నేదునూరు, కోనసీమ జిల్లా, ఆం.ప్ర.)
  26. అచలపరిపూర్ణ శీలం అనసూయమ్మ సమేత అచలపరిపూర్ణ శీలం గురుప్రసాదరావు (కాంభొట్లపాలెం, ప.గో.జిల్లా. ఆం.ప్ర)
  27. గురుసేవానంద సామల వెంకటవ్వ సమేత అచలబోధాచార్య సామల మల్లయ్యార్యులు (మందమర్రి, మంచిర్యాల జిల్లా, తెలంగాణా)
  28. భక్తసేవానంద వనచర్ల సర్వలక్ష్మి సమేత గురుదయానంద వనచర్ల శ్రీరాములు (ఎస్‌.యానాం, కోనసీమ జిల్లా, ఆం.ప్ర.)
  29. గురుసేవానంద సరెళ్ళ వాడపల్లమ్మ సమేత నిత్యసత్య సరెళ్ళ భూషణం ఆర్యులు (రావిగుంట చెరువు, కోనసీమ జిల్లా, ఆం.ప్ర.)
  30. గురుసేవానంద గుజ్జుల సమ్మక్క సమేత నిర్ణుణానంద గుజ్జుల సాయులార్యులు (బేగంపేట ఎక్స్‌ రోడ్డు, తెలంగాణా)