( శరీరము ) దీక్షితులవారు శరీరము ఒకటే కలదని తెలియజేశారు , కనపడే దేహమునేను అనుకుంటే , ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోతే అది జడంగా మారిపోతుంది , మరి ఏది శరీరమంటే శరీరమును గురించి మనకు తెలియజేయడానికి నాలుగు భాగాలుగా విభజించవలసి వచ్చినది , అది సాంఖ్యం ద్వారా మనపెద్దలు ఇలా…
Update will soon
అచలగురూజీ వెంకటదాసార్యుల పాదుకా పూజ మహోత్సవం.. పశ్చిమ గోదావరి జిల్లా , ఆచంట మండలం, కాంభొట్ల పాలెం గ్రామంలోగల అచలగురు మందిరం నందు శ్రీమత్ బృహద్వాశిష్ట సిద్ధాంత నిర్ధారణో ద్ధారకులు. శ్రీ శివరామదీక్షిత అచలగురువారం పర్యులు, అమలానంద శ్రీ గొరకల యర్రయ్య ర్యుల శిష్యాగ్ర గ ణ్యులు అచలగురుమాతాజీ శీలం…